మీ దగ్గర పత్రాల(Documents)ని PDF Foramt లోకి మార్చే software లేదా?. ఈ క్రింది సులభపద్దతిని ప్రయత్నించండి.
మీ అసలు పత్రాన్ని జతపరచి, "pdf@koolwire.com" కి ఒక టపా(mail)ని పంపించండి.
కొద్దిసేపట్లో మీరు "KoolPDF" నుంచి ఒక టపాని అందుకుంటారు.. PDF Formatలోకి మార్చబడిన మీ పత్రంతో సహా!
నమ్మబుద్ధి కావడంలేదా?. నేను ప్రయత్నించాను. నాకు పనిచేసింది. మీరూ ప్రయత్నించండి.. నమ్మండి.
YOu are forgetting something..you are sending important information or documents to a unknown person...that is not always safe...so use word2pdf converter it is easy always..
రిప్లయితొలగించండిcutepdf writer వాడండి... అన్నింటికంటే సులభమైన మార్గం :)
రిప్లయితొలగించండిపిడియఫ్ లోకి మార్చడం కనక వ్రాస్తున్నా. నాలుగు సంవత్సరాల క్రితం ఇల్లాంటిదే మా ఆఫీసులో సమస్య వచ్చింది. ఏన్యువల్ బజట్ పేజ్ మేకర్ లో తయారు చేసారు. దాన్ని పిడియఫ్ లోకి మార్చి నెట్ లో పెట్టాలని ప్రయత్నం. అప్పట్లో ప్రస్తుతం వస్తున్న ఫ్రీ పిడియఫ్ కన్వర్టర్లు రాలేదు అదే కాక చాలా మందికి పిడియఫ్ (అలాగే ఆక్రోబాట్ రీడరు కూడా) తెలియదు. నేను ఎలా చేసానంటే ---
రిప్లయితొలగించండిముందుగా ఒక పోస్ట్ స్క్రిప్ట్ ప్రింటర్ ను ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి డిఫాల్ట్ లో ప్రింట్ టు ఫైల్ పెట్టుకోండి. ఈ ప్రింటర్ తో మీరు మీరు ఏమి ప్రింట్ చేసినా అది పియస్ (పోస్టు స్క్రిప్ట్ ) గా సేవ్ అవుతుంది.
తరువాత మీరు ఫ్రీగా దొరికే ఘోస్ట్ స్క్రిప్ట్ అనే సాఫ్ట్వేర్ ను డౌన్ లోడ్ చేసుకుని, దానికి జతగా వచ్చే ఘోస్ట్ వ్యూ తో మీరు తయారు చేసిన పోస్ట్ స్కిప్ట్ ఫైల్ ను ఓపెన్ చెయ్యండి. ఇప్పుడు మీరు దీన్ని ఎలాకావాలంటే అలా మార్చుకోవచ్చు - పిడియఫ్ గా లేక ఇపియస్ గా లేక పియన్ జి గా లేక జెపిజి ఫార్మాట్లో.
వేణుగోపాల్
Office 2007 లో pdf addon ఉంటే చాలా సులువు.. ఏ డాక్యుమెంట్ ఐనా Save as pdf అంటే సరి..
రిప్లయితొలగించండిcutepdf writer ఒక మంచి ఆప్షన్,
రిప్లయితొలగించండిoepnoffice వాడటం అత్యంత శ్రేయస్కరం,నేరుగా అక్కడే pdf గా శేవ్ చేసుకోవచ్చు.
రవికిరణ్ తరచూ ఇలాంటి సమాచారం ఇక్కడ మాతో పంచుకోండి.
primopdf kuda printer laage pani chestundi
రిప్లయితొలగించండి