23, జూన్ 2011, గురువారం

సిసింద్రీ

దీపావళికి ఇంకా టైముంది కదా! అప్పుడే సిసింద్రీలు, చిచ్చుబుడ్లూ ఏవిటీ అనుకుంటున్నారా?

ఏమీలేదండీ! అసలు విషయం ఏవిటంటే..

అప్పుడెప్పుడో తెగ బ్లాగేద్దామని మొదలుపెట్టి, కూసిన్ని "టపా"కాయలు పేల్చిన తర్వాత, "ఇవీ" అని తేల్చలేని కొన్ని కారణాలచేత అటక ఎక్కించేసిన నా టపా యంత్రాన్ని (అదేనండీ.. బ్లాగుని) మళ్ళీ దుమ్ము దులిపి బైటకి తీసి, అసలు పని చేస్తోందో లేదో పరీక్ష చేద్దామని, మరీ రాకెట్లూ, క్షిపణులూ ప్రయోగించేంత సినిమా మనకి లేకపోవడంతో, ఏదో మన స్తోమతకి తగ్గట్టు ఒదులుతున్న "చిన్న" సిసింద్రీ..

అదండీ సంగతి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి